హిందీలో రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్నప్పటికీ అక్కడ చూపిస్తున్న జోరు ముందు ఇతర భాషల కలెక్షన్స్ తెలుగులో కలిపి అండర్ పెర్ఫార్మ్ చేసినట్లు అనిపించినా కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie)…
తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ మాస్ భీభత్సం సృష్టిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. కాగా సినిమాకి 21వ రోజున క్రిస్టమస్ పండగ అడ్వాంటేజ్ లభించడంతో రెట్టించిన జోరు చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా…
ఇండస్ట్రీ రికార్డ్ బెండు తీసి సంచలనం సృష్టించింది ఇప్పుడు. అంచనాలను మించి పోతూ ఏకంగా 2.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసిన పుష్ప2 మూవీ ప్రీవియస్ ఇండస్ట్రీ రికార్డ్ అయిన కల్కి మూవీ 1.52 కోట్ల షేర్ రికార్డ్ ను…
సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేసింది ఇప్పుడు. అంచనాలను మించి పోయే కలెక్షన్స్ తో 2.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని 21వ రోజున సొంతం చేసుకున్న పుష్ప2 లాంగ్ రన్ లో ఎపిక్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.
ఇక 21వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
AP-TG 21st Day Highest Share Movies
👉#Pushpa2TheRule – 2.34CR******
👉#Kalki2898AD – 1.52CR
👉#Baahubali2 – 1.36CR
👉#AlaVaikunthaPurramuloo – 1.20CR
👉#RRRMovie – 96L
👉#Baahubali – 85L~
👉#AttarintikiDaredi – 82L
👉#Devara – 71L
👉#KGF2 – 55L
👉#HanuMan – 52L
మొత్తం మీద 21వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న బిగ్గెస్ట్ సినిమాలు ఇవి…ఆల్ మోస్ట్ 3 వారాల పాటు ప్రతీ రోజూ టాప్ కలెక్షన్స్ లిస్టులో చోటుని సొంతం చేసుకుని రచ్చ చేసిన పుష్ప2 మూవీ ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.