Home న్యూస్ 21వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ఔట్…ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కష్టమే!!

21వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ఔట్…ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కష్టమే!!

0
AP-TG 21st Day Highest Share Movies- Prabhas Kalki 2898 AD NEW INDUSTRY RECORD
AP-TG 21st Day Highest Share Movies- Prabhas Kalki 2898 AD NEW INDUSTRY RECORD

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి చూసుకుంటే రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie) కి ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లభించలేదు…చాలా వరకు పెద్ద సినిమాలకు హాలిడే వీకెండ్ లోనే రిలీజ్ చేయాలని చూస్తారు. కానీ కల్కి మూవీ మాత్రం చాలా నార్మల్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది…

రిలీజ్ అయిన రోజు నుండి చూసుకుంటే సినిమా కి 21వ రోజున ఒక హాలిడే అడ్వాంటేజ్ లభించింది….చాలా వరకు సినిమాలు రెండు వారాల తర్వాత మూడో వారంలో చాలా వరకు స్లో డౌన్ అవుతాయి. కానీ కల్కి కి మాత్రం మూడో వారంలో మంచి కలెక్షన్స్ సొంతం అవ్వగా..

21వ రోజున ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. బహుశా ఈ రికార్డ్ కొంత కాలం పాటు ఇలానే స్టేబుల్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఎందుకంటే చాలా వరకు సినిమాలకు హాలిడే అడ్వాంటేజ్ రిలీజ్ అయిన…

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

21వ రోజు సొంతం అవ్వడం కష్టమే, అదే టైంలో హాలిడే దొరికినా కూడా వసూళ్ళ పరంగా జోరు చూపాలి అంటే అల్టిమేట్ టాక్, పోటి ఏమి లేకుండా ఉంటే వసూలు రావొచ్చు. 21వ రోజున మొత్తం మీద 1.52 కోట్ల షేర్ తో దుమ్ము లేపిన ప్రభాస్ ఇది వరకు కూడా 21వ రోజున బాహుబలి2 తో రికార్డ్ కొట్టాడు…

ఒకసారి టాప్ 21వ రోజు వసూళ్ళని అందుకున్న సినిమాల విషయానికి వస్తే… 
AP-TG 21st Day Highest Share Movies
👉#Kalki2898AD – 1.52CR*****
👉#Baahubali2 – 1.36CR
👉#AlaVaikunthaPurramuloo – 1.20CR
👉#RRRMovie – 96L
👉#Baahubali – 85L~
ఇవీ మొత్తం మీద 21వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు…

మరోసారి తన ఇండస్ట్రీ రికార్డ్ ను తానె బ్రేక్ చేసిన ప్రభాస్ నెలకొల్పిన ఈ రికార్డ్ ను ఇప్పట్లో అందుకోవడం కష్టమే… మరి అప్ కమింగ్ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలలో ఏ సినిమా ఈ రికార్డ్ కు దగ్గరగా లేక అందుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here