Home న్యూస్ 21వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్….దేవర మాస్ రన్!!

21వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్….దేవర మాస్ రన్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడు వారాలను కంప్లీట్ చేసుకుంది. వర్కింగ్ డేస్ లో కూడా సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించిన సినిమా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమాగా…

నిలిచి దుమ్ము లేపగా 20వ రోజు 82 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 21వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 71 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ హోల్డ్ ని చూపించింది ఇప్పుడు…

ఓవరాల్ గా టాలీవుడ్ లో 21వ రోజున హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీస్ లో కూడా ఒకటిగా నిలిచిన దేవర మూవీ ఓవరాల్ గా టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకోగా మిక్సుడ్ రెస్పాన్స్ తో ఇప్పటి వరకు రన్ ని ఈ రేంజ్ లో కొనసాగించడం విశేషం…

AP-TG 15th Day Highest Share Movies

ఇక ఓవరాల్ గా 21వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
AP-TG 21st Day Highest Share Movies
👉#Kalki2898AD – 1.52CR
👉#Baahubali2 – 1.36CR
👉#AlaVaikunthaPurramuloo – 1.20CR
👉#RRRMovie – 96L
👉#Baahubali – 85L~
👉#AttarintikiDaredi – 82L
👉#Devara – 71L*****
👉#KGF2 – 55L
👉#HanuMan – 52L

మొత్తం మీద రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ రన్ ని సొంతం చేసుకున్న దేవర ఈ లిస్టులో మిక్సుడ్ రెస్పాన్స్ తో ప్లేస్ ను దక్కించుకున్న ఒకే ఒక్క మూవీగా నిలిచింది. ఇక నాలుగో వీక్ లో ఎలాంటి కలెక్షన్స్ తో దేవర జోరుని కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

Devara Movie 2 Weeks(14 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here