Home న్యూస్ 22 డేస్ హిట్3 మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

22 డేస్ హిట్3 మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మూడు వారాలను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నాలుగో వీక్ లో అడుగు పెట్టగా ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్స్ లో ఈ వీక్ లో పరుగును కొనసాగిస్తున్న సినిమా లాభాలను మరింతగా పెంచుకుంటూ ఉండగా…

సినిమా 21వ రోజుతో పోల్చితే 22వ రోజున పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసిన సినిమా 10 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 25 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది.

Nani Hit3 Movie 3 Weeks(21 Days) Total WW Collections!!

మొత్తం మీద సినిమా ఇప్పుడు 22 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Nani Hit3 Movie 22 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.50Cr
👉Ceeded: 5.12Cr
👉UA: 5.39Cr
👉East: 2.94Cr
👉West: 2.27Cr
👉Guntur: 2.91Cr
👉Krishna: 2.64Cr
👉Nellore: 1.38Cr
AP-TG Total:- 41.15CR(72.60CR~ Gross)
👉KA+ROI – 7.02Cr
👉Other Languages – 2.01Cr~
👉OS – 12.61Cr~….Approx
Total World Wide – 62.79CR(119.45CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 12.79 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది.

ఇక ఈ వీకెండ్ లో సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…సినిమా మరో 80 లక్షల రేంజ్ లో షేర్ ని మిగిలిన రన్ లో అందుకుంటే నాని కెరీర్ బిగ్గెస్ట్ షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది….

Nani Hit3 Movie 18 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here