Home న్యూస్ 22 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…..22 రోజుల్లో ఇదే మొట్ట మొదటి సారి!!

22 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…..22 రోజుల్లో ఇదే మొట్ట మొదటి సారి!!

0
Kalki 2898 AD Movie 22 Days World Wide Total Collections
Kalki 2898 AD Movie 22 Days World Wide Total Collections

మూడు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) 22వ రోజున వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. మూడో వారం ఎండ్ లో మొదటి హాలిడే అడ్వాంటేజ్ లభించిన సినిమా….

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన తర్వాత 22వ రోజు ఫుల్ వర్కింగ్ డే అలాగే వర్షాలు కూడా సాలిడ్ గా పడటంతో 22వ రోజు ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షలకు పైగా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా వర్షాల వలన ఎక్కువగా డ్రాప్ అయ్యి…

43 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 1.88 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుని రిలీజ్ అయిన 22 రోజుల్లో ఫస్ట్ టైం ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా సినిమా ఇప్పుడు…

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

22 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 22 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 88.22Cr
👉Ceeded: 20.42CR
👉UA: 20.84Cr
👉East: 12.05Cr
👉West: 9.01Cr
👉Guntur: 10.78CR
👉Krishna: 10.86Cr
👉Nellore: 5.90Cr
AP-TG Total:- 178.08CR(278.35CR~ Gross)
👉KA: 34.45Cr
👉Tamilnadu: 21.00Cr
👉Kerala: 12.15Cr
👉Hindi+ROI: 136.65Cr~
👉OS – 125.55Cr*****
Total WW Collections: 507.88CR(Gross- 993.50CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 22 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా 135.88 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 22 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here