కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(Leo Movie) మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టగా సినిమా మరోసారి మంచి హోల్డ్ ని తమిళనాడులో అలాగే ఓవర్సీస్ లో చూపెడుతూ కలెక్షన్స్ ని స్టడీగా సొంతం చేసుకుంటూ ఉండగా…
సినిమా మిగిలిన చోట్ల కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేయగా 2 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న లియో మూవీ టోటల్ గా 22 రోజుల్లో సాధించిన టోటల్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
LEO Movie 22 Days Telugu States Collections
👉Nizam: 10.20Cr
👉Ceeded: 4.72Cr
👉UA: 3.13Cr
👉East: 2.00Cr
👉West: 1.05Cr
👉Guntur: 1.89Cr
👉Krishna: 1.66Cr
👉Nellore: 1.18Cr
AP-TG Total:- 25.83CR(47.05Cr~ Gross)
17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 8.83 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న లియో మిగిలిన రన్ లో ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి.
ఇక సినిమా 22 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
LEO 22 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 210.40Cr
👉Telugu States- 47.05Cr
👉Karnataka- 40.25Cr
👉Kerala – 59.25Cr
👉ROI – 36.35Cr
👉Overseas – 193.20Cr***approx(Updated)
Total WW collection – 586.50CR(295.45CR~ Share) Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 216 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 22 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 79.45 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని ఎపిక్ సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. మిక్సుడ్ టాక్ తో కూడా ఈ రేంజ్ లో దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.