Home న్యూస్ సీటిమార్ 23 డేస్ టోటల్ కలెక్షన్స్!

సీటిమార్ 23 డేస్ టోటల్ కలెక్షన్స్!

1581
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర 23 వ రోజు మంచి గ్రోత్ ని సొంతం చేసుకుంది. సినిమా మూడు వారాలను పూర్తీ చేసుకున్న తర్వాత నాలుగో వారంలో ఎంటర్ అవ్వగా సినిమా కొత్త సినిమాల నుండి పోటి ఉన్నా ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా లిమిటెడ్ కలెక్షన్స్ ని స్టడీ గా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అనే చెప్పాలి….

సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 22 వ రోజున 2 లక్షల మేర షేర్ ని సొంతం చేసుకుంటే 23 వ రోజుకి వచ్చే సరికి గాంధీ జయంతి హాలిడే వలన సినిమా గ్ర్రోత్ ని సొంతం చేసుకుంది. అది కూడా ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ లో 3.8 లక్షల షేర్ ని 23 వ రోజు సాధించింది.

దాంతో ఇప్పుడు 23 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.75Cr
👉Ceeded: 2.03Cr
👉UA: 1.52Cr
👉East: 1.08Cr
👉West: 65L
👉Guntur: 1.10Cr
👉Krishna: 64L
👉Nellore: 54L
Total AP TG: 10.32CR(17.41CR~ Gross)
👉KA+ROI: 44L
👉OS: 11L~(No release in USA)
TOTAL Collections: 10.86CR(18.56CR~ Gross)
సినిమా 12 కోట్ల టార్గెట్ కి ఇంకా 1.14 కోట్ల దూరంలో ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here