బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) నటించిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ ఫస్ట్ షో కే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా సినిమా బడ్జెట్ కి గాని బిజినెస్ కి గాని న్యాయం చేయలేక పోతూ ఉండగా మొత్తం మీద సినిమా..
230 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందగా మేకర్స్ కి ఓవరాల్ గా బిజినెస్ ద్వారా లాభాన్ని ఇచ్చిండా లేదా అనే వివరాలను గమనిస్తే…అన్ని భాషల డిజిటల్ రైట్స్ కింద మాసివ్ రేటుని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగా 125 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుంది.
ఇక అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కింద 55 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకోగా మ్యూజిక్ రైట్స్ కింద 20 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో టోటల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ కింద సినిమా కి టోటల్ రెవెన్యూ మేకర్స్ కి….
200 కోట్ల రేంజ్ లో రికవరీని ను సొంతం చేసుకున్న సినిమా…కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ ను కొన్ని చోట్ల అడ్వాన్స్ లతో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ తో కలిపి 105 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకోగా… అన్నీ కలిపి సినిమాకి 300 కోట్లకు పైగా…
బిజినెస్ ను సొంతం చేసుకోగా మేకర్స్ కి 230 కోట్ల రేంజ్ లో బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 70 కోట్ల రేంజ్ లో రెవెన్యూని సొంతం చేసుకున్న సినిమా టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ అయినప్పటికీ కూడా కొన్న బయ్యర్స్ కి మాత్రం ఇప్పుడు భారీ లెవల్ లో లాస్ ను సొంతం అయ్యేలా చేస్తూ ఉండగా…
మేకర్స్ ఇప్పుడు కొంత అమౌంట్ ను బయర్స్ కి రిటర్న్ ఇవ్వాలని చూస్తూ ఉండగా అలా చూసుకుంటే ఎంతో కొంత ప్రాఫిట్ లోనే మేకర్స్ ఉండబోతుండగా బయర్స్ మాత్రం భారీ నష్టాలనే సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…