Home న్యూస్ అక్షరాలా 23 కోట్లు…ఇది ఎవ్వరూ ఊహించని ఊచకోత!!

అక్షరాలా 23 కోట్లు…ఇది ఎవ్వరూ ఊహించని ఊచకోత!!

0

మార్చ్ లాంటి అన్ సీజన్ లో సినిమాలు ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడమే పెద్ద విషయం అయితే….ఇక సినిమాలు హిట్ అవ్వడం వసూళ్లు అనుకున్న రేంజ్ లో రావడం అన్నది చాలా కష్టమే…కానీ నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో వసూళ్ళ భీభత్సం సృష్టించి వీకెండ్ లో ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ మూవీస్ లెవల్ లో వసూళ్ళని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది. ఓవరాల్ గా 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర…

సినిమా 15.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు మూడో రోజు చూపించిన జోరుతో ఏకంగా 22.5-23 కోట్ల రేంజ్ కి తగ్గని గ్రాస్ ను మూడు రోజుల్లోనే సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఓ చిన్న సినిమా పెద్దగా స్టార్ కాస్ట్ గురించి..

ఎవ్వరికీ తెలియకున్నా పాజిటివ్ టాక్ పవర్ హెల్ప్ చేసినా నాని బ్రాండ్ వాల్యూ ఇచ్చిన బూస్టప్ తో అంచనాలను అన్నీ కూడా మించి పోయే లెవల్ లో వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా…

3వ రోజున వరల్డ్ వైడ్ గా 7.5 కోట్ల రేంజ్ నుండి 8 కోట్ల రేంజ్ లెవల్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం పుష్కలంగా ఉన్న నేపధ్యంలో ఓవరాల్ గా మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 23 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోబోతున్న కోర్ట్ మూవీ…

ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ మూవీస్ వీకెండ్ లో దక్కించుకునే లెవల్ వసూళ్ళని అందుకోగా ఇక వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ చేసినా కూడా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here