Home న్యూస్ 23 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…23వ రోజు మళ్ళీ మాస్ ఊచకోత!!

23 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…23వ రోజు మళ్ళీ మాస్ ఊచకోత!!

0
Jr NTR Devara Movie 23 Days Total WW Collections
Jr NTR Devara Movie 23 Days Total WW Collections

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా కుమ్మేస్తూ మూడు వారాలను పూర్తి చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1 Movie) నాలుగో వారంలో అడుగు పెట్టి ఇప్పుడు నాలుగో శనివారం మంచి జోరుని చూపించి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంది…

సినిమా మొత్తం మీద ఆల్ మోస్ట్ 19వ రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపించగా కొన్ని చోట్ల వర్షాలు కొంచం ఇంపాక్ట్ చూపడం వలన మరీ అంచనాలను మించి ముందుకు వెళ్ళలేక పోయింది. మొత్తం మీద 85-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే…

సినిమా ఓవరాల్ గా 86 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.07 కోట్ల దాకా షేర్ ని 1.9 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 23 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 22 Days Total World Wide Collections!!

Devara Movie 23 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 61.62Cr
👉Ceeded: 30.73CR
👉UA: 17.96Cr
👉East: 10.38Cr
👉West: 8.20Cr
👉Guntur: 13.32Cr
👉Krishna: 9.12Cr
👉Nellore: 6.76Cr
AP-TG Total:- 158.09CR(229.30CR~ Gross)
👉KA: 17.95Cr
👉Tamilnadu: 4.15Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 34.12Cr
👉OS – 36.00Cr****approx
Total WW Collections: 251.28CR(Gross- 438.15CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా 23 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 67.28 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా 24వ రోజు సండే అడ్వాంటేజ్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Devara Movie 23 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here