Home న్యూస్ 23 డేస్ హిట్3 టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

23 డేస్ హిట్3 టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ అఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడు వారాలను కంప్లీట్ చేసుకుని నాలుగో వీక్ లో అడుగు పెట్టిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను కొనసాగిస్తూ లాభాలను పెంచుకుంటూ ఉండగా సినిమా..

ఇప్పుడు తిరిగి వీకెండ్ లో ఎంటర్ అవ్వడంతో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 22వ రోజు కన్నా కొంచం బెటర్ గా 23వ రోజున పెర్ఫార్మ్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో..

ఓవరాల్ గా 22వ రోజున 10 లక్షల షేర్ మార్క్ ని అందుకుంటే 23వ రోజున సినిమా మొత్తం మీద 12 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో చాలా లిమిటెడ్ షోలతోనే రన్ అవుతున్న సినిమా 14 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా…

Nani Hit3 Movie 18 Days Total WW Collections!!

మొత్తం మీద 23 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 23 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.55Cr
👉Ceeded: 5.13Cr
👉UA: 5.41Cr
👉East: 2.95Cr
👉West: 2.28Cr
👉Guntur: 2.92Cr
👉Krishna: 2.65Cr
👉Nellore: 1.38Cr
AP-TG Total:- 41.27CR(72.85CR~ Gross)
👉KA+ROI – 7.03Cr
👉Other Languages – 2.01Cr~
👉OS – 12.62Cr~….Approx
Total World Wide – 62.93CR(119.75CR~ Gross)

మొత్తం మీద సినిమా 50 కోట్ల టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 12.93 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా ఈ వీకెండ్ లో సినిమా మరికొంత ప్రాఫిట్స్ ను దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Nani Hit3 Movie 3 Weeks(21 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here