Home న్యూస్ 23 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….మళ్ళీ రాంపెజ్ మొదలు!!

23 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….మళ్ళీ రాంపెజ్ మొదలు!!

0

మూడో వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కిమూవీ(Kalki 2898 AD Movie) కొత్త సినిమాల రిలీజ్ వలన థియేటర్స్ ని కోల్పోయినా తిరిగి శుక్రవారం ఉన్న థియేటర్స్ లోనే మంచి జోరుని చూపించడం స్టార్ట్ చేసింది. అన్ని చోట్లా కూడా సినిమా తిరిగి ఇప్పుడు…

మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ 22వ రోజు కన్నా కూడా 23వ రోజున కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని చూపించడం విశేషం. సినిమా 22వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 43 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 23వ రోజు అదే రేంజ్ దాకా వెళుతుంది అనుకున్నా కూడా… వర్షాలు ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా..

గ్రోత్ ని చూపించిన సినిమా 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మరోసారి మంచి జోరునే చూపించడంతో 2.07 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 4.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో టోటల్ గా సినిమా…

Kalki 2898 AD 22 Days Total World Wide Collections!!

23 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 23 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 88.45Cr
👉Ceeded: 20.52CR
👉UA: 20.91Cr
👉East: 12.08Cr
👉West: 9.05Cr
👉Guntur: 10.80CR
👉Krishna: 10.88Cr
👉Nellore: 5.91Cr
AP-TG Total:- 178.60CR(279.25CR~ Gross)
👉KA: 34.50Cr
👉Tamilnadu: 21.05Cr
👉Kerala: 12.20Cr
👉Hindi+ROI: 137.65Cr~
👉OS – 125.95Cr*****
Total WW Collections: 509.95CR(Gross- 997.85CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 137.95 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక 4వ వీకెండ్ శని ఆదివారాలలో సినిమా తిరిగి మంచి జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here