కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) లేటెస్ట్ మూవీ లియో(Leo Movie) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల నుండి పోటి వలన సినిమా కొంచం స్లో డౌన్ అయింది.
సినిమా తెలుగు లో ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేగా తమిళ్ లో అక్కడ లోకల్ న్యూ మూవీస్ వలన స్లో అయిన సినిమా ఓవర్సీస్ లో మాత్రం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. మొత్తం మీద సినిమా 23 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
LEO Movie 23 Days Telugu States Collections
👉Nizam: 10.21Cr
👉Ceeded: 4.72Cr
👉UA: 3.13Cr
👉East: 2.00Cr
👉West: 1.05Cr
👉Guntur: 1.89Cr
👉Krishna: 1.66Cr
👉Nellore: 1.18Cr
AP-TG Total:- 25.84CR(47.10Cr~ Gross)
17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 8.84 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా దుమ్ము లేపగా…
సినిమా 23 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
LEO 23 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 210.80Cr
👉Telugu States- 47.10Cr
👉Karnataka- 40.30Cr
👉Kerala – 59.30Cr
👉ROI – 36.35Cr
👉Overseas – 193.45Cr***approx(Updated)
Total WW collection – 587.30CR (295.90CR~ Share) Approx
మొత్తం మీద సినిమా 216 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 79.90 కోట్ల రేంజ్ లో లాభంతో సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా….