Home న్యూస్ 4 కోట్ల నుండి 78 కోట్లు….ఊచకోత కోసిన చిన్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ!!

4 కోట్ల నుండి 78 కోట్లు….ఊచకోత కోసిన చిన్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో తమిళ్ లో రిలీజ్ కి ముందు మరీ పెద్దగా అంచనాలు ఏమి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న చిన్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family) సినిమా సెన్సేషనల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని పోటిలో ఉన్న సూర్య లాంటి టాప్ స్టార్ నటించిన…

రెట్రో మూవీని సైతం డామినేట్ చేసే వసూళ్ళని దక్కించుకుని ఇప్పుడు లాంగ్ రన్ లో ఏకంగా 75 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి సెన్సేషనల్ లాభాలతో దూసుకు పోతూ ఉండటం విశేషం. సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ తో…

ఓపెన్ అవ్వగా తర్వాత ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని రీసెంట్ గా 75 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి ఇప్పుడు 23 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా 78 కోట్ల గ్రాస్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది. ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా…

23 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Tourist Family 23 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 56.40Cr
👉Telugu States – 0.50Cr(Tamil Version)
👉Karnataka – 4.20Cr
👉Kerala – 1.60Cr
👉Hindi+ROI – 0.60Cr
👉Overseas – 14.80Cr***approx
Total WW collection – 78.10CR(38.60CR~ Share) Approx

తమిళనాడులో రెట్రో మూవీ ని దాటేసి ఊచకోత కోసిన ఈ సినిమా ఓవర్సీస్ అండ్ కర్ణాటక లో కూడా మాస్ జోరుని చూపించింది… ఓవరాల్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఆ మార్క్ ని దాటేసి ఏకంగా 22.6 కోట్ల ప్రాఫిట్ తో హ్యూజ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here