బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన వాల్తేరు వీరయ్య సినిమా కొత్త సినిమాల వలన సినిమా థియేటర్స్ ని చాలా వరకు కోల్పోయినా కానీ సినిమా ఉన్న థియేటర్స్ లో 23వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో గ్రోత్ ని సొంతం చేసుకుంది. దానికి తోడూ కొత్త సినిమాల రెస్పాన్స్ వలన కూడా సినిమా కి కొన్ని చోట్ల షోలు పెరిగాయి అని చెప్పాలి ఇప్పుడు…
సినిమా 22 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 23 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని చూపించి 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని గ్రోత్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
దాంతో సినిమా టోటల్ గా 23 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 35.55Cr(inc GST)
👉Ceeded: 17.98Cr
👉UA: 19.02Cr(inc GST)
👉East: 12.85Cr(inc GST)
👉West: 7.14Cr(inc GST)
👉Guntur: 9.06Cr(inc GST)
👉Krishna: 7.61Cr(inc GST)
👉Nellore: 4.53Cr(inc GST)
AP-TG Total:- 113.74CR(183.95CR~ Gross)(inc GST)
👉Ka+ROI – 8.11Cr~
👉OS – 13.23Cr
Total WW: 135.08CR(230.60CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా సినిమా 23 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు టోటల్ గా 46.08 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంత యాడ్ చేస్తుందో చూడాలి.