Home న్యూస్ లవ్ స్టొరీ 24 డేస్ కలెక్షన్స్…24వ రోజు కూడా హౌస్ ఫుల్స్!!

లవ్ స్టొరీ 24 డేస్ కలెక్షన్స్…24వ రోజు కూడా హౌస్ ఫుల్స్!!

2767
0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ నాలుగో వారంలో అడుగు పెట్టినా కానీ ఇప్పటికీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వెళుతూ ఉండటం విశేషం, సినిమా నాలుగో వీకెండ్ లో అన్నీ సెలవులే దొరకడం కలిసి వచ్చింది. దాంతో సినిమా 22 వ రోజు 18 లక్షల షేర్ ని 23 వ రోజు 15 లక్షల షేర్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపగా…

Love Story 5 Days Total Collections!!

సినిమా 24 వ రోజు ఆదివారం అవ్వడంతో మరోసారి బాగా హోల్డ్ చేసి 23 వ రోజు తో పోల్చితే మొత్తం మీద 3 లక్షల మేర మాత్రమె డ్రాప్స్ ను సొంతం చేసుకుని 12 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమచారం. దాంతో సినిమా 24 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Love Story 3 Days Total Collections!!

👉Nizam: 12.56Cr
👉Ceeded: 4.46Cr
👉UA: 3.12Cr
👉East: 1.72Cr
👉West: 1.47Cr
👉Guntur: 1.58Cr
👉Krishna: 1.50Cr
👉Nellore: 94L
AP-TG Total:- 27.35CR(44.60CR~ Gross)
Ka+ROI: 2.16Cr
OS – 4.91Cr~
Total WW: 34.42CR(61.50CR~ Gross)
32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 2.42 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది.. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here