బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ నాలుగో వీకెండ్ ని పూర్తీ చేసుకోవడం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ కంప్లీట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ గ్రోత్ ని 24వ రోజు సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో సినిమా కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసినా సినిమా ఏకంగా అంచనాలను మించి పోయి…..
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 24వ రోజు 1.26 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అనుకున్నా సినిమా అంచనాలను మించి పోయి…
24 వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 4.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. వరల్డ్ వైడ్ గా 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 24 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన…
టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 109.67Cr
👉Ceeded: 50.05Cr
👉UA: 34.21Cr
👉East: 15.81Cr
👉West: 12.93Cr
👉Guntur: 17.77Cr
👉Krishna: 14.31Cr
👉Nellore: 9.09Cr
AP-TG Total:- 263.84CR(398.10CR~ Gross)
👉KA: 42.75Cr
👉Tamilnadu: 37.50Cr
👉Kerala: 10.35Cr
👉Hindi: 124.60Cr
👉ROI: 9.00Cr
👉OS – 98.00Cr
Total WW: 586.04CR(Gross- 1082.00CR~)
ఇదీ మొత్తం మీద సినిమా 24 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 133.04 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది… సినిమా టోటల్ గ్రాస్ లెక్క 1082 కోట్ల మార్క్ ని క్రాస్ చేయగా సినిమా ఇప్పుడు త్వరలో 1100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు అడుగులు వేస్తుంది అని చెప్పాలి. మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…