టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి మూడు వారాలను పూర్తీ చేసుకుని నాలుగో వారం లో ఎంటర్ అవ్వగా సినిమా నాలుగో వారం మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 90 థియేటర్స్ లోనే పరుగును కొనసాగిస్తుంది, దాంతో కలెక్షన్స్ మరింతగా తగ్గుముఖం పట్టాయి. సినిమా ఇక రెండు రాష్ట్రాలలో కూడా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడం దాదాపు గా అసాధ్యం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
సినిమా 22 రోజుల్లో టోటల్ గా 141.09 కోట్ల షేర్ ని అందుకోగా 23 వ రోజు టోటల్ గా సినిమా 5 లక్షల షేర్ ని మాత్రమె రెండు రాష్ట్రాలలో అందుకుంది, ఇక 24 వ రోజు సినిమా మరింత గా క్షీణించి కేవలం 2 లక్షల షేర్ ని మాత్రమె రాబట్టగలిగింది.
దాంతో తోటల గా సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపగా సినిమా దాదాపుగా తెలుగు రాష్ట్రాలలో లక్షల లోపు కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా మిగిలిన అన్ని చోట్ల పరుగును ఆల్ మోస్ట్ పూర్తీ చేసుకుని ఉంది, ఇక మొత్తం మీద 24 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా… సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 32.44C
?Ceded: 19.07C
?UA: 16.66C
?East: 9.50C
?West: 7.13Cr
?Guntur: 9.62C
?Krishna: 7.47C
?Nellore: 4.33C
AP-TG: 106.22Cr
Karnataka – 14.04Cr
Tamil – 1.36Cr
Kerala – 0.73Cr
Hindi& ROI- 5.42Cr
USA/Can- 9.36Cr
ROW- 4.03Cr
24 days Total -141.16Cr(232.11cr Gross) ఇదీ మొత్తం మీద సినిమా 24 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.
సినిమా ను టోటల్ గా 187.25 కోట్లకు అమ్మగా 188 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 46.84 కోట్లకి పైగా షేర్ ని అందుకోవాల్సి ఉండగా అది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఈ వీకెండ్ తర్వాత ఫైనల్ రన్ ని ఫ్లాఫ్ గా ముగించబోతుంది ఈ సినిమా.