Home న్యూస్ 2.49-131K….అనుకున్న రేంజ్ కాదిది…కానీ!

2.49-131K….అనుకున్న రేంజ్ కాదిది…కానీ!

601
0

కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్ బంగార్రాజు సినిమాలో యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా నటిస్తూ ఉండగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు అతి త్వరలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం కానుండగా రీసెంట్ గా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు కానుకగా సినిమా అఫీషియల్ టీసర్ అంటూ నాగ చైతన్య క్యారెక్టర్ ఇంట్రో ని రిలీజ్ చేశారు మేకర్స్…

ఇది ఇంట్రో టీసర్ అయినా కానీ మేకర్స్ టీసర్ అంటూ రిలీజ్ చేయగా నాగ చైతన్య బర్త్ డే అవ్వడం తో ఫ్యాన్స్ ఇతర పనుల్లో బిజీగా ఉండగా ఈ టీసర్ కి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి లభించినా కానీ 24 గంటల్లో జస్ట్ ఓకే అనిపించే రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.

24 గంటలు పూర్తీ అయ్యే టైం కి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 2.49 మిలియన్ వ్యూస్ ని అందుకోగా లైక్స్ 131K లైక్స్ ని సొంతం చేసుకుంది. నాగ చైతన్య రీసెంట్ మూవీ లవ్ స్టొరీ తో పోల్చితే ఇది తక్కువ రెస్పాన్స్ అయినా సడెన్ రిలీజ్ కి, బర్త్ డే పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చినా మరీ అనుకున్న రేంజ్ లో అయితే కాదని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here