బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారంలో అడుగు పెట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. సినిమా తెలుగు లో ఇప్పటికీ మంచి షేర్ ని సొంతం చేసుకుంటూ పరుగును…
కొనసాగిస్తూ ఉండగా సినిమా 23వ రోజున 26 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 24వ రోజు సినిమా ఆల్ మోస్ట్ 2 లక్షలు డ్రాప్ అయ్యి 24 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా 24 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
Jailer Movie 24 Days Telugu States Collections
👉Nizam: 22.52Cr
👉Ceded: 6.11Cr
👉UA: 5.98Cr
👉East: 3.19Cr
👉West: 1.82Cr
👉Guntur: 3.17Cr
👉Krishna: 2.81Cr
👉Nellore: 1.42Cr
AP-TG Total:- 47.02CR(80.65CR~ Gross)
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 34 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 24వ రోజున 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా సినిమా టోటల్ గా…
24 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
JAILER 24 Days WW Collections Report
👉Tamilnadu – 185.90Cr
👉Telugu States- 81.70Cr(INC tamil version)
👉Karnataka- 67.50Cr
👉Kerala – 54.70Cr
👉ROI – 16.20Cr
👉Overseas – 192.00CR~***
Total WW Collections – 598.00CR(291.90CR~ Share)
సినిమా మొత్తం మీద 124 కోట్ల రేంజ్ టార్గెట్ మీద 24 రోజుల్లో ఏకంగా 167.9 కోట్ల రేంజ్ ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. ఇక ఈ రోజు సినిమా 600 కోట్ల ఎపిక్ మార్క్ ని అందుకోబోతుంది.