Home న్యూస్ 16.5 కోట్ల నుండి 222 కోట్లు…24 రోజుల్లో తుడరుం మాస్ ఊచకోత!!

16.5 కోట్ల నుండి 222 కోట్లు…24 రోజుల్లో తుడరుం మాస్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో వారంలో కూడా మాస్ రచ్చ చేసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తుడరుం(Thudarum Movie) నాలుగో వీకెండ్ లో అడుగు పెట్టగా కేరళలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని మరోసారి చూపించి మాస్ రచ్చ చేయగా..ఓవర్సీస్ లో కూడా…

మరోసారి మంచి హోల్డ్ ని చూపించి దుమ్ము లేపే రేంజ్ లో 24 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 222 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు. కేరళలో 100 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత కూడా స్లో డౌన్ అవ్వకుండా కుమ్మేసిన సినిమా…

ఓవరాల్ గా 24 రోజుల్లో 109 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. ఇక తెలుగు లో మాత్రం 24 రోజుల్లో 3.7 కోట్ల గ్రాస్ ను అందుకోగా 1.77 కోట్ల షేర్ ని అందుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 73 లక్షల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…ఇక 16.5 కోట్లతో ఓపెన్ అయిన సినిమా…

ఇప్పుడు 24 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Thudarum Movie Movie 24 Days Total WW Collections Report
👉Kerala – 109.30CR~
👉Telugu States – 3.70Cr~
👉Karnataka – 8.45Cr~
👉Tamil+ROI – 9.00Cr
👉Overseas – 92.05CR ***Approx

Total WW Collections – 222.50CR(109.55CR~ Share)

మొత్తం మీద సినిమా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 63.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలన డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

Mohan Lal Thudarum 24 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here