టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా మంచి అంచనాల నడుమ జూన్ 12న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి రీసెంట్ గా మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఎలివేషన్ సాంగ్ గా వచ్చిన….
అసుర హనమ్(Asura Hananam Lyrical) లిరికల్ వీడియోని రిలీజ్ చేయగా…మంచి ఎలివేషన్ లతో నిండిపోయిన ఈ సాంగ్ ఓవరాల్ గా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఫ్యాన్స్ కి బాగానే నచ్చేలా మెప్పించిన ఈ సాంగ్….
ఓవరాల్ గా 24 గంటల్లో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. టాలీవుడ్ లిరికల్ వీడియోల పరంగా 24 గంటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది అసుర హనమ్ సాంగ్…
మొత్తం మీద 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి సాంగ్ కి యూట్యూబ్ లో 19.93 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి. టాలీవుడ్ లిరికల్ వీడియోల పరంగా ఇది ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…
ఇక 24 గంటల్లో సాంగ్ కి 313.4K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా మంచి జోరునే చూపించింది అని చెప్పాలి. ఓవరాల్ గా 24 గంటల్లో టాలీవుడ్ సాంగ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సాంగ్ సినిమా మీద…
ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది అని చెప్పాలి. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ అనుకున్న రేంజ్ లో మాస్ రచ్చ చేస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మాస్ పవర్ తో మాసివ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
Inko channel lo 1.1crore views avi add chey