Home న్యూస్ దృశ్యం2 టీసర్….24 గంటల రిపోర్ట్…సడెన్ రిలీజ్ అయినా బానే వచ్చాయి!

దృశ్యం2 టీసర్….24 గంటల రిపోర్ట్…సడెన్ రిలీజ్ అయినా బానే వచ్చాయి!

710
0

విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా సూపర్ హిట్ అవ్వగా ఆ సినిమా ఒరిజినల్ మలయాళ వర్షన్ దృశ్యం కి ఈ ఇయర్ స్టార్టింగ్ లో దృశ్యం 2 డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది. ఆ సినిమాను తెలుగు లో దృశ్యం 2 గా రీమేక్ చేయగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు అనుకుంటే ఈ సినిమాను ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను ఈ నెల 25న చేయబోతున్నారు.

ఇక ఈ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ సడెన్ గా సినిమా టీసర్ ను కూడా రిలీజ్ చేశారు… కాగా టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాగా సడెన్ రిలీజ్ అయినా కానీ 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 3.48 మిలియన్స్ వ్యూస్ ని 118K లైక్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది… ఇక సినిమా ఈ నెల 25 న డిజిటల్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది, మరి ఒరిజినల్ ని మెప్పించే రేంజ్ లో ఈ రీమేక్ ఉంటుందో ఉండదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here