Home న్యూస్ 24 గంటలు ఓవర్…మ్యాడ్ స్క్వేర్ టీసర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్…మ్యాడ్ స్క్వేర్ టీసర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసి కుమ్మేసిన మ్యాడ్ అనే చిన్న సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది….ప్రీ రిలీజ్ బిజినెస్ మీద సాలిడ్ లాభాలను కూడా సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమా సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ మూవీ…

ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు…

మొత్తం మీద టీసర్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పగా హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా ఉండబోతుందని టీసర్ చెప్పకనే చెప్పగా…యూత్ అంతా ఎంతో ఆశగా ఇప్పుడు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా టీసర్ కి…

24 గంటల్లో ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా వ్యూస్ పరంగా అండ్ లైక్స్ పరంగా 24 గంటల్లో ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ సినిమాల రేంజ్ లో మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద 24 గంటల్లో సినిమా టీసర్ కి 6.41 మిలియన్ వ్యూస్ ను….

సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా లైక్స్ పరంగా కూడా కుమ్మేసిన సినిమా టీసర్ 220K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. ఓవరాల్ గా సినిమా టీసర్ ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ ఎండ్ లో రిలీజ్ కాబోతున్న సినిమా ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here