Home న్యూస్ 24 గంటల రికార్డ్….12 గంటల్లో ఔట్….బాలయ్య వీరంగం!

24 గంటల రికార్డ్….12 గంటల్లో ఔట్….బాలయ్య వీరంగం!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ అఖండ సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 2న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా ఫ్లాఫుల్లో ఉన్న బాలయ్య కి బోయపాటికి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే మూవీలా మారబోతుంది అని అందరి నమ్మకం. రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా సినిమా కథ ఏమి…

ఇందులో రివీల్ చేయకపోయినా కానీ ట్రైలర్ చూస్తుంటే సింహా, లెజెండ్ లను పోలి డిఫెరెంట్ బ్యాగ్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతుందని అర్ధం అవుతూ ఉన్నప్పటికీ బాలయ్య లుక్స్ అండ్ సినిమా క్వాలిటీ అడిరిపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సినిమా సంచలనం సృష్టించే అవకాశం…

ఎంతైనా ఉందనిపిస్తూ ఉండగా సినిమా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా సూపర్ సాలిడ్ గా వస్తుందని చెప్పాలి. ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. రెండేళ్ళ క్రితం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి ట్రైలర్…

24 గంటల్లో 6.19 మిలియన్ వ్యూస్ ని అందుకోగా ఆ రికార్డ్ ను జస్ట్ 12 గంటలకు పైగా టైం మాత్రమే తీసుకుని బాలయ్య అఖండ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మూడు లక్షల లైక్స్ మార్క్ ని కూడా ఆల్ మోస్ట్ అనుకుని దూసుకు పోతున్న ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో సైరా లైక్స్ రికార్డ్ అయిన 341K లైక్స్ రికార్డ్ ను కూడా….

బ్రేక్ చేసి ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది… ఓవరాల్ గా ఇప్పుడు 24 గంటల్లో వ్యూస్ పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ అండ్ ని సొంతం చేసుకున్న ట్రైలర్స్ లో కూడా ఒకటిగగా చేరే అవకాశం ఎంతైనా ఉంది… మరి టోటల్ 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ ని, ఎన్ని లక్షల లైక్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here