Home న్యూస్ 24 గంటలు ఓవర్…దేవర 2nd సాంగ్ ఊరమాస్…టైగర్ రాంపెజ్!!

24 గంటలు ఓవర్…దేవర 2nd సాంగ్ ఊరమాస్…టైగర్ రాంపెజ్!!

0
Devara Movie 2nd Song 24 Hours Views Likes Report
Devara Movie 2nd Song 24 Hours Views Likes Report

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సెప్టెంబర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న యంగ్ టైగర్(Jr NTR) కొరటాల శివల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara part1) సినిమా రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి లేటెస్ట్ గా రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు…. చుట్టమల్లె అంటూ లిరిక్ తో తెరకెక్కగా సాంగ్ కి….

ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు….రొమాంటిక్ డ్యూయెట్ గా వచ్చిన ఈ సాంగ్ యూట్యూబ్ లో ఓవరాల్ గా రెస్పాన్స్ పరంగా సినిమా నుండి వచ్చిన మొదటి పాట ఫియర్ సాంగ్ కన్నా కూడా…

చాలా బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం విశేషం….వ్యూస్ పరంగా అంచనాలను మించి జోరు చూపించిన ఈ సాంగ్ లైక్స్ పరంగా కూడా ఉన్నంతలో 24 గంటల్లో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది ఇప్పుడు. మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైం కి….

దేవర సెకెండ్ సాంగ్ కి 15.68 మిలియన్స్ వ్యూస్ సొంతం అయ్యింది..ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో 497.7K లైక్స్ మార్క్ ని అందుకున్న ఈ సాంగ్ ఓవరాల్ గా ఊరమాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ డ్యూయెట్ గా వచ్చిన సాంగ్ కి 24 గంటల్లో ఇలాంటి రెస్పాన్స్…

సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఓవరాల్ గా 24 గంటల్లో టాలీవుడ్ లిరికల్ వీడియోల పరంగా వ్యూస్ విషయంలో టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఇక సినిమా నుండి వచ్చే ఇతర సాంగ్స్ ఇదే రేంజ్ లో రచ్చ చేస్తే సినిమా మీద అంచనాలు మరో లెవల్ కి చేరుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here