ఇండియా వైడ్ గా పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతూ ఉండగా ఆ సినిమాల టీసర్ ల విషయంలో కొన్ని సినిమాలు అద్బుతాలు సృష్టిస్తూ ఉండగా సింగిల్ ఛానెల్ లో రిలీజ్ అయిన టీసర్ ల పరంగా ఏ సినిమా సాధించని రికార్డ్ ను అప్పట్లో రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన కేజిఎఫ్ చాప్టర్2(KGF Chapter2 Movie) నెలకొల్పింది.
తర్వాత వచ్చిన అన్ని పాన్ ఇండియా మూవీస్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి ట్రై చేశాయి కానీ ఏ టీసర్ కూడా కేజిఎఫ్2 రికార్డ్ దరిదాపుల్లో కూడా రాలేక పోయాయి…. కేజిఎఫ్2 టీసర్ 24 గంటల్లో 4.26 మిలియన్ లైక్స్ ను అందుకుంటే తర్వాత వచ్చిన ఏ టీసర్ కనీసం 2 మిలియన్ లైక్స్ మార్క్ ని కూడా అందుకోలేదు…
మొత్తం మీద ఒకసారి ఇండియన్ టీసర్ లలో 24 గంటలు పూర్తి అయ్యే టైంకి సింగిల్ ఛానెల్ హైయెస్ట్ లైక్స్ ను అందుకున్న టాప్ టీసర్ లను గమనిస్తే…
Most Liked Indian Teasers(1 Channel) 24 Hours
👉#KGFChapter2 – 4.268M
👉#Master – 1.85M
👉#Salaar – 1.672M
👉#Pushpa2TheRule – 1.25M******
👉#Sarkar – 1.2M
ఈ లిస్టులో కూడా ఆల్ మోస్ట్ అన్ని సౌత్ మూవీస్ ఉండటం విశేషం కాగా కేజిఎఫ్ చాప్టర్2 మూవీ సాధించిన ఈ రికార్డ్ లైక్స్ ని అప్ కమింగ్ టైంలో ఏ సినిమా అయినా బ్రేక్ చేయడమో లేక దరిదాపుల్లోకి అయినా వెళ్ళే అవకాశం ఉంటుందో చూడాలి… అప్పటి వరకు ఈ రికార్డ్ చెక్కు చెదిరే అవకాశం లేనట్టే అని చెప్పాలి.