Home న్యూస్ 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్-లైక్స్ సాధించిన లిరికల్ వీడియోలు ఇవే!!

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్-లైక్స్ సాధించిన లిరికల్ వీడియోలు ఇవే!!

0

టాలీవుడ్ సినిమాలలో టీసర్ లు అలాగే ట్రైలర్ ల తర్వాత ఈ మధ్య సినిమాల సాంగ్స్ కి కూడా ఎలాంటి వ్యూస్ అండ్ లైక్స్ వస్తున్నాయి. ఆ సాంగ్స్ కి 24 గంటల్లో ఎలాంటి రీచ్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారుతూ ఉండగా రీసెంట్ టైం లో…

కొన్ని పెద్ద సినిమాలకు సైతం అనుకున్న రేంజ్ లో వ్యూస్ అండ్ లైక్స్ సొంతం అవ్వలేదు, అదే టైంలో రీసెంట్ టైంలో నాని హై నాన్న, రామ్ పోతినేని స్కంద సినిమాలలో సాంగ్స్ కి మంచి రీచ్ సొంతం అవుతూ ఉండగా ఒకసారి టోటల్ గా…

AP-TG 8th Day Highest Share Movies!!

24 గంటలు పూర్తి అయ్యే టైంకి లిరికల్ వీడియోల పరంగా హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న సాంగ్స్ ను గమనిస్తే… 
Tollywood Top [Most Viewed] Lyrical Videos in 24hrs
#PennySong: 16.38M
#Kalavathi: 14.78M
#MaMaMahesha : 13.56M
#OoAntavaOoOoAntava : 12.39M
#LaLaBheemla – 10.20M
#SaanaKastam – 10.16M
#BossParty Song – 9.51M
#SaamiSaami(telugu): 9.06M
#Samayama(#HiNanna): 8.35M
#DaakkoDaakkoMeka(Telugu): 8.32M
#BheemlaNayakFirstSingle: 8.28M
#MindBlock – 7.87M
#PoonakaaluLoading(#WaltairVeerayya) – 7.64M
#CultMama(#Skanda): 7.51M~*****

AP-TG 9th Day Highest Share Movies

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ను సొంతం చేసుకున్న టాప్ సాంగ్స్ ను గమనిస్తే…
Tollywood Top [Most Liked] Lyrical Videos in 24hrs
#Kalavathi : 806.3K
#BheemlaNayakFirstSingle: 805.5K
#LaLaBheemla – 658.3K
#DaakkoDaakkoMeka(Telugu):657K
#OoAntavaOoOoAntava : 634.1K
#NaatuNaatu – 605.5K(2 Channels – 835.5K)
#PennySong – 547.9K
#RRRSoulAnthem(#Janani) – 519.6K
#Dosti Music Video (Telugu) – RRR : 520K
#Srivalli (Telugu)- 499.7K
#EeRaathale – 472K
#MaguvaMaguva(#VakeelSaab): 455K
#SaamiSaami(telugu): 433.1K
#Toofan(KGFChapter2)(Dub) – 362.6K Likes
#EyyBiddaIdhiNaaAdda – 356.5K

ఈ ఇయర్ పెద్ద సినిమాలు ఇంకా చాలా తక్కువగానే రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా వచ్చే ఇయర్ మాత్రం చాలా సినిమాలు ఉన్న నేపధ్యంలో కచ్చితంగా లిరికల్ వీడియోల పరంగా కొత్త రికార్డులు నమోదు చేసే సినిమా వస్తాయని చెప్పొచ్చు. మరి ఆ సినిమాలు ఏవి అవుతాయో చూడాలి ఇక…

AP-TG 11th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here