ఏదైనా సినిమా ట్రైలర్ లు వస్తున్నాయి అంటే ఆ సినిమాల ట్రైలర్ కి వ్యూస్ అండ్ లైక్స్ పరంగా ఎలాంటి రెస్పాన్స్ మొదటి 24 గంటల్లో సొంతం అవుతుంది అన్నది అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు…టాలీవుడ్ వరకు అయితే వ్యూస్ పరంగా ఎప్పటి కప్పుడు టాప్ స్టార్ మూవీస్ లో కొత్త రికార్డులు నమోదు అవుతూ ఉన్నప్పటికీ…
లైక్స్ విషయంలో మాత్రం చాలా టైంగా కోలివుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన సినిమాల డామినేషన్ క్లియర్ గా ఉంది. విజయ్ సినిమాల రికార్డులు లైక్స్ విషయంలో ఇతర సౌత్ హీరోలు ఎవ్వరూ కూడా టచ్ చేయని రేంజ్ లో ఉండగా…
వ్యూస్ పరంగా మాత్రం ఇది వరకు రికార్డ్ టాలీవుడ్ సినిమా పేరిటే ఉండగా రీసెంట్ గా కూడా టాలీవుడ్ రికార్డ్ ను మళ్ళీ మన సినిమానే బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది…. ఒకసారి సౌత్ మూవీస్ పరంగా మొదటి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన టాప్ ట్రైలర్స్ ను గమనిస్తే…
South Most viewed Trailers in 24 Hours
👉#Pushpa2TheRule Trailer(Telugu) – 44.67M
👉#GunturKaaram – 37.68M
👉#GameChanger – 36.24M💥💥💥💥💥💥
👉#Salaar – 32.58M
👉#LEO Trailer – 31.91M
👉#TheGOAT Trailer(Tamil) – 29.28M
👉#Beast – 29.08M
👉#SarkaruVaariPaata: 26.77M
👉#Thunivu – 24.96M
👉#RadheShyam – 23.20M
👉#Varisu – 23.05M
👉#Acharya – 21.86M
👉#Baahubali2 – 21.81M
👉#Salaar Release Trailer – 21.70M
👉#RRRMovie – 20.45M
ఇక లైక్స్ పరంగా సౌత్ లో హైయెస్ట్ లైక్స్ ని 24 గంటల్లో సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే..
South Most liked Trailers in 24 Hours
👉#LEO Trailer – 2.64M
👉#Beast – 2.22M
👉#Varisu – 1.83M
👉#Bigil – 1.66M
👉#Valimai – 1.32M
👉#RRRMovie- 1.24M
👉#Salaar – 1.238M
👉#TheGOAT Trailer(Tamil) – 1.236M
👉#SarkaruVaariPaata – 1.219M
👉#Viswasam – 1.16M~
👉#Thunivu – 1.14M
👉#BheemlaNayak – 1.11M
👉#VakeelSaab – 1.006M
వ్యూస్ పరంగా మన హీరోల డామినేషన్ ఉన్నా కూడా లైక్స్ పరంగా మాత్రం సౌత్ మొత్తం మీద విజయ్ ఒక్కడి పేరిటే అల్టిమేట్ రికార్డులు ఉన్నాయి. ఈ రికార్డులను ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమాలు అయినా అందుకుంటాయో లేవో చూడాలి ఇప్పుడు..