Home న్యూస్ 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ టీసర్స్!!

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ టీసర్స్!!

0

టాలీవుడ్ లో రీసెంట్ టైంలో వచ్చిన కొన్ని క్రేజీ సినిమాల టీసర్ లు మంచి వ్యూస్ ని 24 గంటల్లో అందుకుని మాస్ రచ్చ చేశాయి…..టాప్ స్టార్స్ నటించిన సినిమాల పరంగా మూడేళ్ళ క్రితం వచ్చిన ప్రభాస్(Prabhas) నటించిన రాదే శ్యామ్(Radhe Shyam Movie) టీసర్ 24 గంటల్లో నమోదు చేసిన రికార్డ్ వ్యూస్…

మాస్ రచ్చ ఇప్పటికీ టాప్ లో కొనసాగుతూ ఉండగా రీజనల్ మూవీస్ లో మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట(Sarkaru vaari Paata) మూవీ టీసర్ రికార్డ్ వ్యూస్ అలానే ఉంది. ఇక టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా రీసెంట్ గా…

చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన అప్ కమింగ్ మూవీ అయిన విశ్వంభర(Vishwambhara Movie) టీసర్ ఎక్స్ లెంట్ వ్యూస్ ను సొంతం చేసుకుని 24 గంటల్లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఒకసారి టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీసర్ లను గమనిస్తే…

Tollywood All Time Highest Share, Gross Movies!!

Here is top Teaser records in 24 hours for Tollywood
👉#RadheShyam(2021): 42.67M
👉#SarkaruVaariPaataBLASTER(2021): 23.06M
👉#IntroducingPushpaRaj – 22.52M
👉#VISHWAMBHARA Teaser : 20.95M******
👉#BROTeaser(2023) – 20.50M
👉Sarileru Neekevvaru( 2019 )—- 14.64 Mil+
👉#RamarajuForBheem(2020): 14.14M
👉Saaho Teaser( 2019) —12.94 Mil
👉#BholaaShankar Teaser(2023) – 12.37M
👉#BhagavanthKesari(2023) – 11.45 Mil
👉Maharshi Teaser (2019)—11.14Mil
👉Ante Sundaraniki (2022) – 10.36Mil
👉#FamilyStar – 9.82M

ఇవి మొత్తం మీద టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టాప్ టీసర్ లు…ఇక అప్ కమింగ్ టైంలో వరుస పెట్టి పెద్ద స్టార్స్ నటించిన క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతూ ఉండటంతో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

AP-TG 8th Day Highest Share Movies!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here