Home న్యూస్ 24వ రోజు ఫుల్స్ పెడుతున్న దేవర…ఇది కదా ఎపిక్ రన్ అంటే!!

24వ రోజు ఫుల్స్ పెడుతున్న దేవర…ఇది కదా ఎపిక్ రన్ అంటే!!

0

బాక్స్ అఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా లాభాలను పెంచుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా నాలుగో వీకెండ్ లో కొత్త సినిమాలు ఏవి కూడా పెద్దగా ఏమి లేక పోవడంతో వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా కుమ్మేస్తుంది ఇప్పుడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24వ రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్ లభించడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ దుమ్ము లేపుతుంది, నైజాంలో డీసెంట్ హోల్డ్ ఉండగా కోస్టల్ ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో సినిమాకి ఓవరాల్ గా…

ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ లిమిటెడ్ థియేటర్స్ లోనే సొంతం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. కొన్ని చోట్ల 70-80% రేంజ్ లో ఆక్యుపెన్సీ రిపోర్ట్ అవ్వగా కొన్ని చోట్ల థియేటర్స్ ఏకంగా హౌస్ ఫుల్ బోర్డులతో మాస్ రచ్చ చేయడం విశేషం. రాయలసీమ ఏరియాలో…

Devara Movie 23 Days Total World Wide Collections!!

రీసెంట్ టైంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ ఉండగా, సినిమాకి హిందీలో కూడా లిమిటెడ్ స్క్రీన్స్ లో మాస్ సెంటర్స్ లో ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ నమోదు అవుతూ ఉండగా, కొన్ని చోట్ల ఫుల్స్ కూడా సొంతం చేసుకున్న దేవర మూవీ…

ఉన్నంతలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ తో పాటు ఊరమాస్ లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో కూడా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలను కూడా సాలిడ్ గా సొంతం చేసుకుంటూ ఉంది. ఇక మొత్తం మీద 24 రోజుల్లో దేవర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 22 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here