Home న్యూస్ రీసెంట్ టైంలో 24వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్…కల్కి ఊరమాస్ రికార్డ్!

రీసెంట్ టైంలో 24వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్…కల్కి ఊరమాస్ రికార్డ్!

0
Recent AP-TG 24th Day Highest Share Movies
Recent AP-TG 24th Day Highest Share Movies

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన సినిమాలే చాలా తక్కువగా వస్తూ ఉండగా ఆ సినిమాలు వచ్చినా కూడా అందులో లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న సినిమాలు చాలా తక్కువగానే ఉంటూ వస్తున్నాయి. కాగా ఈ ఏడాది చిన్న సినిమా హనుమాన్(HanuMan Movie) సాలిడ్ గా లాంగ్ రన్ ను సొంతం చేసుకుని టాప్ స్టార్స్ మూవీస్ ని మించి జోరు చూపగా…

ఫస్టాఫ్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ అయిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా రీసెంట్ గా సినిమా రిలీజ్ అయిన 24వ రోజున తెలుగు రాష్ట్రాల్లో..

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా రీసెంట్ టైంలోనే బెస్ట్ 24వ రోజు కలెక్షన్స్ షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుని దుమ్ము దుమారం లేపింది….అంచనాలను మించి పోయి ఏకంగా 1.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ టైం లో బెస్ట్ కలెక్షన్స్ ని సాధించి రచ్చ లేపింది.

Kalki 2898 AD 24 Days Total World Wide Collections!!

ఒకసారి టాలీవుడ్ లో రీసెంట్ టైంలో 24వ రోజున హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
Recent AP-TG 24th Day Highest Share Movies
👉#Kalki2898AD- 1.30CR******
👉#RRRMovie – 1.26CR
👉#HanuMan – 1.05CR
👉#WaltairVeerayya- 65L

ఓవరాల్ గా ఈ సినిమాలు రీసెంట్ టైంలో 24వ రోజున సాలిడ్ వసూళ్ళని అందుకున్నాయి… ఇక బాహుబలి2 తర్వాత బెస్ట్ అనిపించే కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటున్న కల్కి మూవీ మిగిలిన రన్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇలానే జోరుని కొనసాగిస్తే లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 23 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here