Home న్యూస్ 25 డేస్ సీటిమార్ టోటల్ కలెక్షన్స్!

25 డేస్ సీటిమార్ టోటల్ కలెక్షన్స్!

1832
1

నాలుగోవారంలో ఉన్నవి తక్కువ థియేటర్స్ అయినా కానీ లిమిటెడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సీటిమార్ సినిమా నాలుగో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ నే ఓవరాల్ గా సొంతం చేసుకుంది. 10 లక్షలకు పైగా షేర్ ని నాలుగో వీకెండ్ లో సొంతం చేసుకున్న సీటిమార్ సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా ఇప్పుడు 25 వ రోజున చాలా వరకు హోల్డ్ చేసింది.

సినిమా 24 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల కి పైగా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 25వ రోజు 2.2 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే లవ్ స్టొరీ, రిపబ్లిక్ సినిమాలు వర్కింగ్ డేస్ లో 70% డ్రాప్ అయితే సీటిమార్ 45% డ్రాప్ నే సొంతం చేసుకుంది.

టోటల్ 25 రోజుల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.76Cr
👉Ceeded: 2.05Cr
👉UA: 1.53Cr
👉East: 1.08Cr
👉West: 65L
👉Guntur: 1.12Cr
👉Krishna: 64L
👉Nellore: 54L
Total AP TG: 10.38CR(17.51CR~ Gross)
👉KA+ROI: 45L
👉OS: 12L~(No release in USA)
TOTAL Collections: 10.94CR(18.72CR~ Gross)
సినిమా 91% కి రికవరీని సొంతం చేసుకున్నా క్లీన్ హిట్ కి ఇంకా 1.04 కోట్ల దూరంలో ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here