Home న్యూస్ 25 కోట్ల సింహాసనంపై చిన్న సినిమా…అన్ సీజన్ లో మాస్ భీభత్సం!!

25 కోట్ల సింహాసనంపై చిన్న సినిమా…అన్ సీజన్ లో మాస్ భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ లాంటి అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా మొదటి వీకెండ్ లో ఊచకోత కోసిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా మాస్ రచ్చ చేస్తూ వీకెండ్ ని రిమార్కబుల్ కలెక్షన్స్ తో….

కంప్లీట్ చేసుకుని ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ మూవీస్ లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 23 కోట్లకు పైగా గ్రాస్ ను దక్కించుకుని వీర లెవల్ లో కుమ్మేసిన ఈ సినిమా ఇప్పుడు…

4వ రోజున వర్కింగ్ డే లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ హోల్డ్ నే చూపించి లాంగ్ రన్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…4వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…

25 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించింది…. ఓ చిన్న సినిమా…పెద్దగా స్టార్ కాస్ట్ కూడా లేని సినిమా…అన్ సీజన్ లో పోటిలో బాక్స్ అఫీస్ దగ్గర కేవలం 4 రోజుల టైంకే ఓవరాల్ గా 25 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి.

ఎలాగు ఈ నెల ఎండ్ వరకు కూడా పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు ఏమి లేక పోవడంతో లాంగ్ రన్ లో కోర్ట్ మూవీ అవలీలగా 40 కోట్ల రేంజ్ నుండి ఆ పైన గ్రాస్ ను ఈజీగా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి అంతకుమించి ముందుకు వెళితే మట్టుకు నానికి మరిన్ని లాభాలను సినిమా సొంతం చేసి పెట్టె అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here