మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో బిజినెస్ ను దాటేసి ఇప్పుడు భారీ లాభాల దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బిజినెస్ ఫస్ట్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో మెగాస్టార్ ప్రీవియస్ మూవీస్ అయిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాల…
భారీ నిరాశ జనకమైన రిజల్ట్ ల వలన వాల్తేరు వీరయ్య సినిమా 88 కోట్ల బిజినెస్ రికవరీ చేస్తుందో లేదో అన్న డౌట్స్ సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ సినిమా కూడా నిరాశ పరుస్తుందేమో అంటూ కామెంట్స్ భారీగానే చేశారు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ ఈ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని లాభాలోకి ఎంటర్ అవ్వడమే కాదు ఇప్పుడు ఆ లాభాలను భారీగా పెంచుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా….
25.13 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. మెగాస్టార్ కమర్షియల్ మూవీ చేస్తే బాక్స్ ఆఫీస్ ఓ రేంజ్ లో షేక్ అవ్వడం ఖాయమని మరోసారి రుజువు చేసింది వాల్తేరు వీరయ్య సినిమా. ఇక లాంగ్ రన్ లో మరో 15-20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సినిమా అందుకునే అవకాశం మించిపోయే ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి.