Home న్యూస్ 25 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…సాలిడ్ బ్లాక్ బస్టర్!!

25 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…సాలిడ్ బ్లాక్ బస్టర్!!

0
Devara Movie 25 Days Total WW Collections
Devara Movie 25 Days Total WW Collections

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) దిగ్విజయంగా ఇప్పుడు 25 రోజులను బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకుని బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది. సినిమా నాలుగో వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా…

25వ రోజు కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే అందుకుని మాస్ రచ్చ చేసి సాలిడ్ లాభాలను అందుకుని ఇప్పుడు ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఓవరాల్ గా 25వ రోజు 35 లక్షల రేంజ్ నుండి 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే సినిమా ఓవరాల్ గా 37 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…

Devara Movie 24 Days Total World Wide Collections!!

ఓవరాల్ గా 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 25 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 62.08Cr
👉Ceeded: 31.08CR
👉UA: 18.17Cr
👉East: 10.48Cr
👉West: 8.27Cr
👉Guntur: 13.43Cr
👉Krishna: 9.20Cr
👉Nellore: 6.83Cr
AP-TG Total:- 159.54CR(231.65CR~ Gross)
👉KA: 18.06Cr
👉Tamilnadu: 4.16Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 34.25Cr
👉OS – 36.05Cr****approx
Total WW Collections: 253.03CR (Gross- 441.55CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 69.03 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 17 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here