బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను కంప్లీట్ చేసుకుని నాలుగో వీక్ లో అడుగు పెట్టినా కూడా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తోనే రన్ ను కొనసాగిస్తున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా 25 రోజులను కంప్లీట్ చేసుకుని ఎక్స్ లెంట్ లాభాలతో నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో..
దుమ్ము దుమారం లేపుతూ ఉండగా 25వ రోజున మరోసారి లిమిటెడ్ థియేటర్స్ లోనే 5 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో కూడా పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించిన సినిమా 24వ రోజు కన్నా కూడా కొంచం గ్రోత్ ని చూపించడం విశేషం.
ఓవరాల్ గా 24వ రోజున 16 లక్షల షేర్ ని అందుకుంటే 25వ రోజున సినిమా 19 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 21 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా 50 లక్షల రేంజ్ లో ఓవరాల్ గ్రాస్ ను దక్కించుకుంది ఇప్పుడు.
దాంతో టోటల్ గా ఇప్పుడు సినిమా 25 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 25 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.70Cr
👉Ceeded: 5.17Cr
👉UA: 5.49Cr
👉East: 2.97Cr
👉West: 2.29Cr
👉Guntur: 2.94Cr
👉Krishna: 2.67Cr
👉Nellore: 1.39Cr
AP-TG Total:- 41.62CR(73.60CR~ Gross)
👉KA+ROI – 7.05Cr
👉Other Languages – 2.01Cr~
👉OS – 12.64Cr~….Approx
Total World Wide – 63.33CR(120.65CR~ Gross)
మొత్తం మీద సినిమా 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 13.33 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.