Home న్యూస్ 25 డేస్ 1018 ఔట్…రికార్డుల జాతర…కల్కి 25 డేస్ కలెక్షన్స్!!

25 డేస్ 1018 ఔట్…రికార్డుల జాతర…కల్కి 25 డేస్ కలెక్షన్స్!!

0
Kalki 2898 AD Movie 25 Days Total Collections
Kalki 2898 AD Movie 25 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ కల్కి 2898AD(Kalki2898AD Movie) అల్టిమేట్ కలెక్షన్స్ తో నాలుగో వీకెండ్ ని పూర్తి చేసుకుంది ఇప్పుడు. 25వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వర్షాలను అలాగే కొత్త సినిమాలను కూడా తట్టుకుని…

రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు 25 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా 1018 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది.. 25వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి పోయి 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

వరల్డ్ వైడ్ గా అంచనాలను మరోసారి మించి పోయిన సినిమా 5.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 12.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అల్టిమేట్ హోల్డ్ ని కొనసాగించగా మొత్తం మీద 25 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..

Kalki 2898 AD 25 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 25 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 90.05Cr
👉Ceeded: 20.87CR
👉UA: 21.20Cr
👉East: 12.21Cr
👉West: 9.15Cr
👉Guntur: 10.92CR
👉Krishna: 10.98Cr
👉Nellore: 5.97Cr
AP-TG Total:- 181.35CR (284.00CR~ Gross)
👉KA: 35.40Cr
👉Tamilnadu: 21.45Cr
👉Kerala: 12.55Cr
👉Hindi+ROI: 141.45Cr~
👉OS – 127.55Cr*****
Total WW Collections: 519.75CR(Gross- 1,018.50CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25వ రోజు రికార్డుల జాతర సృష్టించగా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 147.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 13 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here