Home న్యూస్ 25 డేస్ సింగిల్ మూవీ టోటల్ కలెక్షన్స్….సెన్సేషనల్ బ్లాక్ బస్టర్!!

25 డేస్ సింగిల్ మూవీ టోటల్ కలెక్షన్స్….సెన్సేషనల్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయగా అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గానే జోరు చూపించిన ఈ సినిమా మూడు వారాల తర్వాత కూడా లిమిటెడ్ థియేటర్స్ లో స్టడీగా…

కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాల తర్వాత ఇప్పటి వరకు 34 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా మరో 4 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది…

ఓవరాల్ గా సినిమా 75 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకోగా ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్స్ లో కూడా సినిమా మంచి హోల్డ్ నే చూపించడం విశేషం అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా 25 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Sree Vishnu Single Movie 20 Days Total WW Collections!!

Sree Vishnu Single Movie 25 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 6.10Cr~
👉Ceeded: 1.58Cr
👉Andhra: 6.32Cr~
AP-TG Total:- 14.00CR(25.90CR~ Gross)
👉KA+ROI+OS : 3.78CR****approx
Total WW Collections: 17.78CR(Gross – 34.25CR~)

మొత్తం మీద 7 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 10.78 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఇక మిగిలిన రన్ లో లాభాలను మరికొంత పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Sree Vishnu Single Movie 3 Weeks(20 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here