Home న్యూస్ అక్షరాలా 1015 కోట్లు…..25 రోజుల్లో మెంటల్ మాస్ భీభత్సం!!

అక్షరాలా 1015 కోట్లు…..25 రోజుల్లో మెంటల్ మాస్ భీభత్సం!!

0
Kalki 2898 AD Movie 25 Days World Wide Gross Collections Update
Kalki 2898 AD Movie 25 Days World Wide Gross Collections Update

అల్టిమేట్ లాంగ్ రన్ తో మాస్ రచ్చ చేస్తూ 24 రోజుల్లో వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) 24 రోజులు ఓవరాల్ గా పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 281.50 కోట్ల లోపు గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకోగా…

వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను దాటేసి 1006 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుని రచ్చ లేపగా 25వ రోజున సినిమాకి సండే అడ్వాంటేజ్ లభించగా అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.25 -2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా 25వ రోజు ఇలాంటి కలెక్షన్స్ ని అందుకోవడం మామూలు విషయం కాదు…

Kalki 2898 AD 24 Days Total World Wide Collections!!

ఇక సినిమా హిందీలో 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి రేంజ్ లో గ్రాస్ ను ఓవర్సీస్ లో 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా….మొత్తం మీద 25వ రోజున ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఏకంగా 9 కోట్లకు అటూ ఇటూగా…

గ్రాస్ కలెక్షన్స్ ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. వర్షాలను సైతం తట్టుకుని సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా వీకెండ్ ని పూర్తి చేసుకోగా ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 284 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా…

అక్షరాలా 1015 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా మార్పులు ఉంటే కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే 25వ రోజు ఊహకందని రేంజ్ లో మెంటల్ మాస్ జాతర సృష్టించిన కల్కి మూవీ ఇక టోటల్ గా ఏరియాల వారిగా 25 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 23 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here