Home న్యూస్ 25th డే కల్కి కలెక్షన్స్….ఈ రోజు కూడా మాస్ తాండవమే సామి!

25th డే కల్కి కలెక్షన్స్….ఈ రోజు కూడా మాస్ తాండవమే సామి!

0
Kalki 2898 AD 25th Day Box Office Collections Report
Kalki 2898 AD 25th Day Box Office Collections Report

నాలుగో వారంలో అడుగు పెట్టినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) అన్ని చోట్లా దుమ్ము లేపుతూ ఇప్పుడు వారం వారం కొత్త సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం. కాగా సినిమా 24వ రోజు అంచనాలను మించి పోయి రచ్చ చేయగా…

25వ రోజున సండే అడ్వాంటేజ్ లభించడంతో  మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ మ్యాట్నీ షోలకు డే 24కన్నా బెటర్ గా ట్రెండ్ అయిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉన్నా కూడా ఓవరాల్ గా 25వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…

Kalki 2898 AD 23 Days Total World Wide Collections!!

1.2 కోట్లకు పైగానే షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు వర్షాల వలన ఇబ్బందులు లేకుండా ఉంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో సినిమా మరోసారి లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా 3.5 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కూడా మంచి జోరు ని చూపిస్తూ ఉన్న సినిమా 25వ రోజున వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 4.5 కోట్ల మార్క్ ని టచ్ చేసే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు.

రిలీజ్ అయిన 25వ రోజున ఒక పక్క వర్షాలు కొత్త సినిమాలు ఉన్నప్పటికీ ఇలాంటి షేర్స్ ని అందుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న కల్కి మూవీ ఇప్పుడు టోటల్ గా 25 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Kalki 2898 AD 13 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here