Home న్యూస్ ఈ రోజు మరో హిస్టారికల్ డే…చరిత్రలో ఫస్ట్ టైం 25వ రోజు రికార్డ్ కొట్టనున్న ప్రభాస్!

ఈ రోజు మరో హిస్టారికల్ డే…చరిత్రలో ఫస్ట్ టైం 25వ రోజు రికార్డ్ కొట్టనున్న ప్రభాస్!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) నాలుగో వారంలో ఎంటర్ అయినా కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు 24 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఎపిక్ 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది…

ఇక సినిమా 25వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మరోసారి మంచి జోరుని చూపెడుతూ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 24వ రోజు కన్నా కూడా టికెట్ సేల్స్ లో గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో హిందీలో ఈ రోజు సినిమా మరోసారి మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి…

వర్షాల వలన ఇబ్బందులు ఉన్నా కూడా ఇతర సినిమాలతో పోల్చితే ఆడియన్స్ కి ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్ గా కల్కి మూవీనే నిలవడంతో సండే రోజున రచ్చ చేస్తున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కోటి పైగా షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా. నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా వర్షాల వలన డ్రాస్టిక్ గా ఏమైనా గట్టి ఇంపాక్ట్ వస్తే తప్పితే…

Kalki 2898 AD 22 Days Total World Wide Collections!!

మరోసారి కోటికి పైగానే షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…బహుశా టాలీవుడ్ చరిత్రలోనే బాహుబలి2 మూవీ తర్వాత 25వ రోజున కోటి షేర్ మార్క్ ని అందుకోబోతున్న సినిమాగా కల్కి మూవీ నిలవబోతుంది. మిగిలిన సినిమాలు ఏవి కూడా 25వ రోజున కోటి షేర్ ని అందుకోలేదు. కాగా 25వ రోజున టాలీవుడ్ చరిత్రలోనే ఇప్పుడు..

2 సార్లు కోటి షేర్ మార్క్ ని అందుకోబోతున్న రికార్డ్ ను రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు సొంతం చేసుకోబోతున్నాడు….కల్కి మూవీ టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో రీసెంట్ టైంలో బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమా..అందునా నార్మల్ వీకెండ్ లో మూడు వారాల్లో ఒక్క చిన్న హాలిడే మాత్రమే దక్కించుకుని ఇలాంటి లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న సినిమా…

రీసెంట్ టైంలో అయితే లేదనే చెప్పాలి… అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కల్కి మూవీ ఇప్పుడు మరి కొన్ని రోజుల పాటు లాంగ్ రన్ ని ఇలానే సొంతం చేసుకునే అవకాశం ఉండగా లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 13 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here