Home న్యూస్ 25వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ఏంటి సామి….రెబల్ స్టారా….మజాకా!!

25వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ఏంటి సామి….రెబల్ స్టారా….మజాకా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన నాలుగో వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) నాలుగో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకోగా సినిమా 25వ రోజున సండే అడ్వాంటేజ్ తో అంచనాలను అన్నీ కూడా….

మించి పోయిన సినిమా ఏకంగా 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. రీసెంట్ టైంలో 25వ రోజు వరకు స్టడీగా షేర్ ని అందుకోవడం కూడా కష్టమే అవ్వగా అలాంటిది 25వ రోజున ఏకంగా 1.45 కోట్ల షేర్ ని అందుకోవడం మామూలు విషయం కాదు.

ఇక టాలీవుడ్ చరిత్రలోనే 25వ రోజున కోటికి పైగా షేర్ ని అందుకున్న సినిమాలు ఇది వరకు ఒక్క బాహుబలి2 మాత్రమే ఉండగా ఇప్పుడు కల్కి మూవీ బాహుబలి2 రికార్డ్ ను సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. మొత్తం మీద టాలీవుడ్ చరిత్రలో 25వ రోజున..

Kalki 2898 AD 24 Days Total World Wide Collections!!

ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 
AP-TG 25th Day Highest Share Movies
👉#Kalki2898AD – 1.45CR****
👉#Baahubali2 – 1.39CR
👉#Maharshi – 0.80Cr
👉#KGFChapter2 – 78L
👉#Baahubali – 65L~
👉#Akhanda – 47L
👉#RRRMovie – 36L
👉#HanuMan – 35L

మొత్తం మీద టాలీవుడ్ చరిత్రలోనే 25వ రోజున కోటి మార్క్ ని దాటిన 2 సినిమాలు కూడా ప్రభాస్ పేరిటే ఉండటం చరిత్రలో నిలిచి పోయే రికార్డ్ అని చెప్పాలి. ఇలాంటి లాంగ్ రన్ ని ఫ్యూచర్ లో ఏ సినిమా సొంతం చేసుకుంటుందో ఈ రికార్డ్ కలెక్షన్స్ ని ఏ సినిమా అందుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 25 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here