Home న్యూస్ 26 డేస్ సీటిమార్ టోటల్ కలెక్షన్స్!

26 డేస్ సీటిమార్ టోటల్ కలెక్షన్స్!

1622
0

బాక్స్ ఆఫీస్ దగ్గర గోపిచంస్ సీటిమార్ సినిమా ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చినా కానీ లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ షేర్స్ ని ఇంకా దక్కించుకుంటూ ఉండటం విశేషం. బాక్స్ ఆఫీస్ దగ్గర 100% ఆక్యుపెన్సీ కలెక్షన్స్ ని ఆంధ్రలో రిపోర్ట్ చేసి ఉంటే ఈ పాటికే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకునే ఈ సినిమా 50% ఆక్యుపెన్సీ ని రిపోర్ట్ చేయడంతో ఓవరాల్ గా…

ఎబో యావరేజ్ టు సెమీ హిట్ కి మధ్యలో ఆగిపోబోతుంది. 4 వ వారం వర్కింగ్ డేస్ లో సినిమా 25 వ రోజు 2.2 లక్షల షేర్ ని అందుకుంటే 26 వ రోజు కూడా 2 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. డ్రాప్స్ చాలా తక్కువ ఉండటంతో మరో రెండు మూడు రోజులు సినిమా ప్రయాణం సాగే అవకాశం ఉంది.

సినిమా టోటల్ 26 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.76Cr
👉Ceeded: 2.05Cr
👉UA: 1.54Cr
👉East: 1.08Cr
👉West: 65L
👉Guntur: 1.12Cr
👉Krishna: 65L
👉Nellore: 54L
Total AP TG: 10.40CR(17.54CR~ Gross)
👉KA+ROI: 45L
👉OS: 12L~(No release in USA)
TOTAL Collections: 10.96CR(18.76CR~ Gross)
బ్రేక్ ఈవెన్ కి ఇంకా సినిమా 1.04 కోట్ల దూరంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here