Home న్యూస్ ||260 కోట్ల సినిమా|| కలెక్షన్స్ ఫేక్ అంటూ గొడవ

||260 కోట్ల సినిమా|| కలెక్షన్స్ ఫేక్ అంటూ గొడవ

449
0

  ఎవ్వరి ఊహలకి కూడా అందని విధంగా టోటల్ రన్ లో ఏకంగా 260 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ ప్రచారం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అది ఎక్కడో ఈ పాటికే అర్ధం అవ్వాలే… కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఎవ్వరి ఊహలకు కూడా అందని అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఇలయధలపతి విజయ్ నటించిన సర్కార్ సినిమా గురించే ఇది.

దీపావళి కి రిలీజ్ అయిన ఈ సినిమా అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందని తమిళ్ ట్రేడ్ అనలిస్టులు చెప్పగా టోటల్ రన్ లో ఈ సినిమా 260 కోట్ల గ్రాస్ వసూల్ చేసి సౌత్ ఇండస్ట్రీ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో టాప్ 5 లో చోటు దక్కించు కుని సంచలనం సృష్టించింది.

కాగా ఇంతటి విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ కొందరు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు, ఇతర నిర్మాతలు ఒక్కొక్కరు మీడియా లో చెబుతుండటం ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతటి విజయం సాధించిన సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ చెప్పడంలో అంతరం ఏంటి అనేది అక్కడ లేటెస్ట్ గా భారీ చర్చలే జరుగుతున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో వల్లకే తెలియాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here