Home న్యూస్ 26 డేస్ హిట్2 మూవీ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

26 డేస్ హిట్2 మూవీ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ మంచి లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా ఇప్పుడు నాలుగో వీకెండ్ లో ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించిన తర్వాత కొంచం స్లో డౌన్ అయింది.

అయినా ఇప్పటికే సినిమా మంచి లాభాలను సొంతం చేసుకుని నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా 26వ రోజున ఫుల్ వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా షేర్ ని సాధించింది.

ఆల్ మోస్ట్ 8 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 9 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 25 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది. దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు 26 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Nani Hit3 Movie 3 Weeks(21 Days) Total WW Collections!!

Nani Hit3 Movie 26 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.73Cr
👉Ceeded: 5.17Cr
👉UA: 5.50Cr
👉East: 2.98Cr
👉West: 2.29Cr
👉Guntur: 2.95Cr
👉Krishna: 2.68Cr
👉Nellore: 1.39Cr
AP-TG Total:- 41.70CR(73.80CR~ Gross)
👉KA+ROI – 7.06Cr
👉Other Languages – 2.01Cr~
👉OS – 12.64Cr~….Approx
Total World Wide – 63.42CR(120.90CR~ Gross)

మొత్తం మీద సినిమా 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 13.42 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Nani Hit3 Movie 18 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here