బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 10 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా తర్వాత వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అయినా కూడా ఓవరాల్ గా నాలుగో వారం వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపిస్తూ మేజర్ సెంటర్స్ లో…
కొద్ది వరకు షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉన్న సినిమా 25వ రోజున 5 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 26వ రోజున మరో వర్కింగ్ డే లో సినిమా ఉన్నంతలో లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మరోసారి….
4 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తూ మరో లక్ష షేర్ ని అందుకుని టోటల్ గా 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 15 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమా ఓవరాల్ గా 26 రోజులు పూర్తి అయ్యే టైంకి…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thandel Movie 26 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 19.86Cr
👉Ceeded: 6.39Cr
👉UA: 6.86Cr
👉East: 3.03Cr
👉West: 2.14Cr
👉Guntur: 2.39Cr
👉Krishna: 2.26Cr
👉Nellore: 1.44Cr
AP-TG Total:- 44.37CR(72.60CR~ Gross)
👉KA+ROI: 4.30Cr
👉OS – 4.73Cr****approx
Total WW Collections: 53.40CR(Gross – 93.95CR~)
ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 15.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ డూపర్ హిట్ గా దుమ్ము లేపగా…ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి షేర్ ని అందుకుంటుందో చూడాలి ఇక…