ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయింది, రెండు తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డేస్ లో సాలిడ్ గా స్లో అయిన ఈ సినిమా హిందీ డిజిటల్ రిలీజ్ ను 14న కన్ఫాం చేసుకోవడం కారణంగా అక్కడ కూడా కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయింది. కానీ ఇప్పటికే సినిమా చాలా వరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు స్లో అయినా….
పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పాలి. సినిమా 27 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 27 వ రోజున సినిమా 45 లక్షల దాకా షేర్ ని సాధించింది. దాంతో సినిమా 27 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 40.55Cr(Without GST 37.28Cr)
👉Ceeded: 15.01Cr
👉UA: 8.05Cr
👉East: 4.87Cr
👉West: 3.94Cr
👉Guntur: 5.10Cr
👉Krishna: 4.23Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 84.83CR(132.32CR~ Gross)
👉Karnataka: 11.49Cr
👉Tamilnadu: 11.19Cr
👉Kerala: 5.45Cr
👉Hindi: 38.70Cr
👉ROI: 2.22Cr
👉OS – 14.42Cr
Total WW: 168.30CR(319.60CR~ Gross)
146 కోట్ల టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు 22.30 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది.