బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని ఊచకోత కోసే విజయాన్ని సొంతం చేసుకున్న టాలీవుడ్ మూవీ విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి ల కాంబోలో రూపొందిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం….సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాలతో పోల్చితే…
చిన్న సినిమాగా అనిపించినా కూడా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అన్ని సినిమాలను ఓ రేంజ్ లో డామినేట్ చేసే రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా ఎపిక్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. టోటల్ రన్ లో…
ఊహకందని రేంజ్ లో 275 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎపిక్ రికార్డుల వర్షం కురిపించిన ఈ సినిమా 50 రోజులను 92 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేయగా తర్వాత టెలివిజన్ లో కూడా కుమ్మేసిన…
సినిమా అక్కడ కూడా ఈ ఇయర్ టెలికాస్ట్ అయిన మూవీస్ లో బెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక రీసెంట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 రోజుల వేడుకని కూడా పూర్తి చేసుకుంది. ఈ మధ్య సినిమాలు 50 రోజుల వేడుకనే జరుపుకోవడం అరుదు అయిపోగా…
రీసెంట్ టైంలోనే బెస్ట్ 50 డేస్ ను కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసిన ఈ సినిమా 100 రోజులను కూడా ఒక డైరెక్ట్ సెంటర్ లో కంప్లీట్ చేసుకుని రచ్చ లేపింది. అటు బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత డిజిటల్ లో ఫైనల్ గా టెలివిజన్ లో రచ్చ చేసిన సినిమా 100 రోజులను కూడా కంప్లీట్ చేసుకుని కుమ్మేసింది…