బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా ఇప్పుడు నాలుగు వారాలను కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా సినిమా ఇప్పుడు 27 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి….
వరల్డ్ వైడ్ గా 121 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని నాని కెరీర్ లో కొత్త బెంచ్ మార్క్ ను నమోదు చేస్తూ ఉండగా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 8 లక్షల షేర్ ని 26వ రోజున అందుకుంటే 27వ రోజున ఓవరాల్ గా 6 లక్షల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా మరో లక్ష షేర్ ని అందుకున్న సినిమా గ్రాస్ పరంగా 20 లక్షల లోపు గ్రాస్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా 121 కోట్ల గ్రాస్ మార్క్ ని 27 రోజుల్లో సొంతం చేసుకోగా టోటల్ గా ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 27 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.76Cr
👉Ceeded: 5.17Cr
👉UA: 5.52Cr
👉East: 2.99Cr
👉West: 2.29Cr
👉Guntur: 2.96Cr
👉Krishna: 2.68Cr
👉Nellore: 1.39Cr
AP-TG Total:- 41.76CR(73.95CR~ Gross)
👉KA+ROI – 7.07Cr
👉Other Languages – 2.01Cr~
👉OS – 12.65Cr~….Approx
Total World Wide – 63.49CR(121.10CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 13.49 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకోగా ఆల్ మోస్ట్ ఇక రన్ ఈ వీకెండ్ తో ఎండ్ స్టేజ్ కి రాబోతుంది అని చెప్పాలి….ఓవరాల్ గా నాని కెరీర్ లో సాలిడ్ రికార్డులను నమోదు చేసింది.